Nellore Floods : నెల్లూరులో దెబ్బతిన్న పొర్లుకట్ట, పంట పొలాలను పరిశీలించిన కేంద్ర బృందం
Continues below advertisement
నెల్లూరు జిల్లాలో వరద నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందం పర్యటించింది. సంగం మండలం బీరాపేరు వద్ద దెబ్బతిన్న పొర్లుకట్ట, పంట పొలాలను పరిశీలించి వరద నష్టం అంచనా వేశారు బృంద సభ్యులు. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు వారివెంట ఉన్నారు.
Continues below advertisement