Nellore BSP on Garikapati : మాయావతిపై ప్రవచనకర్త గరికపాటి మాట్లాడిన తీరు దారుణం | DNN | ABP Desam
ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం మాయావతిపై ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆమె విగ్రహాల విషయంలో గరికపాటి చేసిన వ్యాఖ్యల్ని బీఎస్పీ నేతలు తప్పుబడుతున్నారు. నెల్లూరు జిల్లాలో కూడా ఆయనపై పోలీసులకు ఫిర్యాదులు చేశారు బీఎస్పీ నేతలు. నెల్లూరు జిల్లా బీఎస్పీ నేత నందా ఓబులేసుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్..