Clay Pots For Cooking: వంటకు ఎలాంటి పాత్రలు మేలు..? చిన్నారుల ప్రయోగం చూడండి ..!

Continues below advertisement

వంటకోసం తీసుకునే స్టీల్ పాత్రల అడుగున రాగి పూత ఎప్పుడైనా చూశారా. స్టీల్ కంటే రాగి తొందరగా వేడిని గ్రహిస్తుంది, అందుకే వాటి అడుగున ఆ పూత పూస్తారు. సరిగ్గా ఇదే ఫార్ములా ఉపయోగించి మట్టి పాత్రల్లో వంటని సులభంగా, వేగంగా చేసుకుంటూనే ఆరోగ్యంగా ఎలా వండుకోవచ్చో నిరూపిస్తున్నారు నెల్లూరు జిల్లాకు చెందిన విద్యార్థులు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram