Backward Clock | ముల్లు వెనక్కి తిరిగితే టైమ్ ఎలా తెలుస్తుంది..?
గడియారం ముల్లు క్లాక్ వైజ్ గానే ఎందుకు తిరగాలి, వెనక్కి తిరిగితే తప్పేంటి. పదిహేనేళ్లుగా ఆత్మకూరులో వాచ్ షాప్ నిర్వహిస్తున్న ఈయన రివర్స్ క్లాక్ తయారు చేశాడు.