YS JAGAN IN KADAPA: వరదబాధిత ప్రాంతాలను సందర్శించిన జగన్

Continues below advertisement

ఏపీ ముఖ్యమంత్రి, వై.యస్.జగన్ కడప జిల్లా పర్యటన లో భాగం గా, రాజంపేట నియోజకవర్గం పులపుత్తూరులో వరద బాధితులను పరామర్శించారు. బాధితులు ఆదుకోండి సీఎం సార్ అంటూ బాధ ను వివరించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram