Anam Ramanarayana Reddy Confirms TDP Membership: ఆనం టీడీపీలో ఎప్పుడు చేరతారు..?

Continues below advertisement

తాను తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఆయన నివాసంలో తెలుగుదేశం సీనియర్ నాయకులతో భేటీ అయ్యారు.13వ తేదీ నుంచి నెల్లూరు జిల్లాలో లోకేష్ యువగళం పాదయాత్రను విజయవంతం చేశాక పార్టీలో చేరతానని ఆనం ప్రకటించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram