Anaganwadi Workers Portest on Road: విజయవాడ వెళ్తున్న అంగన్వాడీ వర్కర్లను నిలిపేసిన పోలీసులు

Vijayawada ఐఎఫ్ టీయూ ఆధ్వర్యంలో జరగనున్న సభకు వెళ్తున్న అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. నెల్లూరు, తిరుపతి జిల్లాల నుంచి విజయవాడకు బస్సుల్లో వెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలను అడ్డుకోవటంతో వారంతా రాత్రంతా రోడ్లపైనే బైఠాయించి ఆందోళనకు దిగారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola