Minister Gudivada Amarnadh On Pawan Tour:చంద్రబాబు స్క్రిప్ట్ చదవటం తప్ప పవన్ కు ఏం రాదు|ABP Desam
ABP Desam
Updated at:
24 Apr 2022 08:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppJanasena అధ్యక్షుడు చేపడుతున్న కౌలు రైతుల భరోసా యాత్రపై మంత్రి Gudivada Amarnadh ఘాటు వ్యాఖ్యలు చేశారు. కౌలు రైతులకు అన్యాయం చేసింది చంద్రబాబు అయితే ఆ సమయంలో ప్రభుత్వానికి మద్దతిచ్చిన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ కు ఈ సంగతి తెలియదా మంత్రి పవన్ ను విమర్శించారు.