అగ్గి పెట్టెనుంచి అంతరిక్షం వరకు..అన్నీ సీసాలోకి ఎక్కించేస్తాడు.
Continues below advertisement
మనుబోలు మండలం యాచవరం గ్రామానికి చెందిన రాము ఆచారి ఎంత పెద్ద వస్తువుల్నయినా చిన్నగా మార్చాస్తాడు. స్వతహాగా రాము ఆచారి కార్పెంటర్. చెక్కతో అద్భుతంగా వివిధ వస్తువుల్ని తయారు చేస్తాడు. ఆ క్రమంలో ఆయన దృష్టి సూక్ష్మ కళాఖండాలవైపు మళ్లింది. దీంతో ఇలా తన వృత్తితోపాటు ప్రవృత్తితో కూడా అందర్నీ ఆకట్టుకుంటున్నాడు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement