రాజధాని పాదయాత్రకు నెల్లూరులో ఊహించని స్పందన
నెల్లూరు జిల్లాలో అడుగడుగునా అమరావతి రైతులకు ఘన స్వాగతం పలుకుతున్నారు స్థానికులు కోవూరులోని మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహిళా రైతులకు స్థానికులు చీర, పసుపు, కుంకుమలు అందించారు. ఆలయంలో కోటి దీపోత్సవం సందర్భంగా మహిళా రైతులంతా దీపారాధనలు వెలిగించారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని అక్కడ మొక్కుకున్నారు.