Ramzan Prayersలో లీడర్ల మధ్య ఎడబాటు| Abdul Azeez vs Kotamreddy | Minister Kakani | ABP Desam

పండుగ వేళ అందరూ రాజకీయాలను పక్కనపెట్టేస్తారు. ఏ పార్టీకి చెందిన వారైనా రంజాన్ రోజు భాయ్ భాయ్ అంటూ ఆలింగనం చేసుకుంటారు. కానీ నెల్లూరులో మాత్రం పండగవేళ కూడా నాయకుల మధ్య శత్రుత్వమే కనిపించింది. నెల్లూరులోని bahashaheed దర్గా వద్ద ప్రార్థనలు జరిగాయి. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ తో పాటు టీడీపీ, వైసీపీ నేతలు పాల్గొన్నారు. వారి మధ్య మాత్రం తీవ్ర ఎడబాటు స్పష్టంగా కనిపించింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola