AP Tenth Exam Centres Declared As No Phone Zones: దొరికితే చెల్లించుకోవాలి భారీ మూల్యం | ABP Desam
Continues below advertisement
ఏపీలో tenth class exam papers లీకేజీ వ్యవహారాన్ని అరికట్టేందుకు education department మరో సర్క్యూలర్‌ను జారీ చేసింది. stateలో ఉన్న అన్ని exam centresని నో-ఫోన్ జోన్‌లుగా ప్రకటించింది. చీఫ్ సూపరింటెండెంట్ల ఫోన్లకు కూడా అనుమతిని నిరాకరించింది. exam centresలో ఫోన్లు కానీ.. మరే ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కనిపించకూడదని.. ఒకవేళ కనిపిస్తే వెంటనే జప్తు చేస్తామని హెచ్చరించింది.
Continues below advertisement