Father For Justice: జగన్ సారూ.. నా బిడ్డకు మీరైనా న్యాయం చేయండి..!?

యూట్యూబ్ ఛానెల్ కార్యక్రమాలు చేయాలన్న శివ, డాన్స్ ర్ హిమను మాయమాటల్లో దింపాడు. ప్రేమ వ్యవహారం మొదలైంది. పెళ్లి పేరుతో మోసం చేయడంతో ఆ అమ్మాయి మనోవేదనకు గురైంది. చివరకు రైలుకింద పడి ఆగష్టు 10వ తేదిన ఆత్మహత్య చేసుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. చివరకు సిఎం జగన్ ను కలసి వేడుకున్నాడు ,న్యాయం కోసం పోరాడుతున్నఆ తండ్రి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola