వరదల్లో చిక్కుకున్న బాధితుడిని కాపాడిన నావికాదళం

గులాబ్ తుపాను ప్రభావంతో ముంచుకొచ్చిన వరదల్లో చిక్కుకున్న ఓ వ్యక్తిని ఇండియన్ నేవీ కాపాడింది. విజయనగరం జిల్లా వెంకటభైరవపాలెంకు చెందిన సింహాచలం సువర్ణముఖీ నదిలో చిక్కుకుపోగా....ఐఎన్ఎస్ డేగ కు చెందిన హెలికాఫ్టర్ ఎలా కాపాడిందో మీరే చూడండి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola