Nara Lokesh Yuvagalam padayatra |నారా లోకేశ్ తో కలిసి పాదం కలిపిన బాలయ్య చిన్న కూతురు | ABP Desam
నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. నూజీవిడు నియోజకవర్గంలో లోకేశ్ తో కలిసి పాదం కలిపారు బాలయ్య చిన్న కూతురు తేజస్విని. ఆమెతో పాటు భర్త శ్రీ భరత్ కూడా యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు.