Nara Lokesh Yuvagalam Padayatra | ఎండ, వాన, వరదలు వచ్చినా..యువగళం ఆగే ప్రసక్తే లేదు | ABP Desam
ఎండ, వాన, వరదలతో సంబంధం లేకుండా యువగళం పాదయాత్ర కొనసాగుతుందని నారా లోకేశ్ అన్నారు. ఒంగోలులు బీసీ సదస్సులో పాల్గొన్న నారా లోకేశ్... యువత ఆశయాలు నెరవేరాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు.