Nara Lokesh Yuvagalam Padayatra |చంద్రబాబు హయాంలో తెచ్చే చట్టాల నుంచి ఎవరు తప్పించుకోలేరు | ABP
చంద్రబాబు హయాంలో తెచ్చే చట్టాల నుంచి తప్పు చేసిన వారు ఎవరైనా సరే తప్పించుకోలేరని నారా లోకేశ్ అన్నారు. ఒంగోలులో బీసీ సదస్సులో పాల్గొన్నా ఆయన...బీసీ రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తామని హామీ ఇచ్చారు.