Nara Lokesh Yuvagalam 1500Kms : భారీ బ్యానర్లతో లోకేష్ కు స్వాగతం పలికిన కమలాపురం టీడీపీ | ABP Desam

నారా లోకేష్ యువగళం పాదయాత్ర 1500 కిలోమీటర్లు పూర్తి చేసుుకన్న సందర్భంగా కమలాపురం టీడీపీ గ్రాండ్ వెల్కమ్ పలికింది. కమలాపురం బ్రిడ్జి పై భారీ బ్యానర్లతో నిలబడిన టీడీపీ నాయకులు...నియోజకవర్గంలోకి లోకేష్ కు స్వాగతం పలుకుతూ నినాదాలు చేశారు. డ్రోన్ విజువల్స్ సాయంతో భారీ బ్యానర్లను చిత్రీకరించి..టీడీపీపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola