Nara Lokesh Yuvagalam | పార్టీల రంగుల్లో స్కూటర్లు.. అదిరే కామెంట్స్ చేస్తున్న అభిమానులు | ABP
Continues below advertisement
Nara Lokesh Yuvagalam :
టీడీపీ, జనసేనలపై అభిమానాన్ని వినూత్నంగా చాటుకునేందుకు నరసరావుపేట నుంచి విజయనగరం వరకు ఇద్దరు అభిమానులు స్కూటర్ తో వచ్చారు. వారిని ప్రత్యేకంగా ABP దేశం పలుకరించింది.
Continues below advertisement