Nara Lokesh Yuvagalam : యువగళం పున: ప్రారంభమైన తర్వాత భారీ స్పందన | ABP Desam
Continues below advertisement
పొదలాడలో పున:ప్రారంభమైన తర్వాత నారా లోకేష్ యువగళానికి భారీ స్పందన లభించింది. టీడీపీ శ్రేణులు భారీగా తరలిరావటంతో పాదయాత్ర ప్రాధాన్యతను సంతరించుకుంది.
Continues below advertisement