Nara Lokesh on Yuvagalam Comeback Speech : యువగళం పున:ప్రారంభ సభలో నారా లోకేష్ స్పీచ్ | ABP Desam
Continues below advertisement
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పొదలాడలో యువగళం పాదయాత్ర పున:ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షో లో నారా లోకేష్ మాట్లాడారు. సీఎం జగన్ టార్గెట్ గా కామెంట్స్ చేశారు నారా లోకేష్.
Continues below advertisement