Nara Lokesh Warning Kodali Nani : గన్నవరం సభలో గుడివాడ ఎమ్మెల్యేపై లోకేష్ ఫైర్ | ABP Desam

గుడివాడ ఎమ్మెల్యే కొడాలినానిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు నారా లోకేశ్. గన్నవరం సభలో మాట్లాడిన లోకేశ్..తన తల్లిని అసెంబ్లీని అవమానించిన కొడాలినానిని వదిలే ప్రస్తక్తే లేదన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola