Nara Lokesh Thummapudi Tour Hightension: తుమ్మపూడిలో నారా లోకేష్ పర్యటనను అడ్డుకున్న వైసీపీ శ్రేణులు
Nara Lokesh లక్ష్యంగా Guntur జిల్లా Thummapudiలో రాళ్ల దాడి జరిగిందని టీడీపీ ఆరోపిస్తోంది. తుమ్మపూడిలో అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన నారాలోకేష్ పై వైసీపీ నేతలు రాళ్లదాడి చేశారని టీడీపీ ఆరోపిస్తోంది.