Guntur SP on Thummapudi Issue: అక్రమసంబంధాల కారణంగానే హత్యచేశారు | ABP Desam
Guntur District తుమ్మపూడి ఘటనపై SP Aarif Hafeez మీడియా సమావేశం నిర్వహించారు. జరిగింది హత్య అని దాన్ని అత్యాచారంగా ప్రచారం చేస్తున్నారన్నారు. అక్రమ సంబంధాల కారణంగానే తుమ్మపూడిలో మహిళ హత్య జరిగినట్లు ఎస్పీ ప్రకటించారు.