Nara Lokesh Sankharavam Speech : ఉత్తరాంధ్ర టీడీపీ కంచుకోట అన్న లోకేశ్ | ABP Desam
ఉత్తరాంధ్ర టీడీపీ కంచుకోట అన్నారు నారా లోకేశ్. ఇచ్ఛాపురంలో నిర్వహించిన శంఖారావం సభలో దివంగత టీడీపీ నాయకులు ఎర్రంనాయుడు గురించి మాట్లాడారు లోకేశ్.