Nara Lokesh Pawan Kalyan Ugadi Panchangam | క్రోధి నామ సంవత్సరంలో అయినా నారా లోకేశ్, పవన్ కళ్యాణ్ గెలుస్తారా..?
ఈ సారి ఎన్నికల్లో నారా లోకేశ్, జనసేనాని పవన్ కళ్యాణ్ విజయ అవకాశాలు ఎలా ఉండొచ్చో బ్రహ్మశ్రీ కారుపర్తి నాగమల్లేశ్వర సిద్ధాంతి ఉగాది పంచాగ శ్రవణంలో తెలిపారు. క్రోధి నామ సంవత్సర యోగంతో విజయాన్ని దక్కించుకునే నేతలెవరో అంచనా వేసి చెప్పారు.
Tags :
Nara Lokesh Telugu News Pawan Kalyan Ugadi ABP Desam Elections 2024 Ugadi 2024 Panchanga Sravanam