Nara Lokesh on YSRCP Posters : ఉంగుటూరులో ఫ్లైక్సీల వివాదంపై మాట్లాడిన లోకేష్ | ABP Desam
నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పోలీసులు చేస్తున్న ఫ్లైక్సీల చించివేత ఆరోపణలపై నారా లోకేష్ స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ను కించపరిచే విధంగా ఎక్కడ ఫ్లెక్సీ కనపడినా దగ్గరుండి చింపించే బాధ్యత తీసుకుంటానన్నారు లోకేష్.