Cruise Terminal At Visakhapatnam: సముద్రవిహారంపై ఆసక్తి చూపే పర్యాటకులకు పండుగే | ABP Desam

సముద్ర విహారంపై ఆసక్తి చూపే పర్యాటకుల కోసం విశాఖ పోర్టులో క్రూయిజ్‌ టెర్మినల్‌ ముస్తాబైంది. వివిధ దేశాల పర్యాటకులు క్రూయిజ్‌లో వచ్చి విశాఖ నగరంలో పర్యటించేలా ఈ టెర్మినల్‌లో వివిధ ఏర్పాట్లు చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola