Elephant hulchul in Parvathipuram manyam District : మన్యం జిల్లాలో ఒంటరి ఏనుగు హల్ చల్ | ABP Desam
Continues below advertisement
పార్వతీపురం మన్యం జిల్లా లో ఓ ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది.కొమరాడ మండలం ఆర్తాం గ్రామం అంతర్రాష్ట్ర రహదారి పై బస్సు పై దాడికి దిగింది. ఈ దాడిలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఏనుగు హల్చల్ తో రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి.
Continues below advertisement