టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసుపై మాట్లాడారు. అసలు రోడ్డే లేని చోట కేసు ఏంటన్నారు నారా లోకేష్.