Nara Lokesh on Drugs Container | విశాఖను డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చావు కదా జగన్..? :నారా లోకేశ్
Continues below advertisement
Nara Lokesh on Drugs Container | జిల్ నుంచి విశాఖ సీ పోర్టుకు వచ్చిన ఓ భారీ నౌకలో ఉన్న సరుకును చూసి సీబీఐ అధికారులకు మైండ్ బ్లాంక్ అయింది. ఏకంగా పాతిక వేల కేజీల డ్రగ్స్ ను దేశంలోకి డంప్ చేసేందుకు ప్రయత్నించారు. ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటి సారి. ఈ వార్త ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోషల్ మీడియాలో స్పందించారు.
Continues below advertisement