CBI Seizes Drugs Container At Visakhapatnam |విశాఖలో సీబీఐ ఆపరేషన్ గరుడ..25 వేలల కిలోల డ్రగ్స్ |

Continues below advertisement

CBI Seizes Drugs Container At Visakhapatnam | బ్రెజిల్ నుంచి విశాఖ సీ పోర్టుకు వచ్చిన ఓ భారీ నౌకలో ఉన్న సరుకును చూసి సీబీఐ అధికారులకు మైండ్ బ్లాంక్ అయింది. ఏకంగా పాతిక వేల కేజీల డ్రగ్స్ ను దేశంలోకి డంప్ చేసేందుకు ప్రయత్నించారు. ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటి సారి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram