MS Dhoni Ruturaj Gaikwad IPL 2024 CSK: ధోని, విరాట్, రోహిత్ లు కెప్టెన్ గా లేని ఐపీఎల్ చూడగలమా..?

Continues below advertisement

MS Dhoni Ruturaj Gaikwad IPL 2024 CSK | ఈ సృష్టి నడవడానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎలాగో.... ఐపీఎల్ ఇంతలా క్రేజ్ సంపాదించడానికి ధోని, రోహిత్ విరాట్ కోహ్లీలు కారణం. వీరి ఫ్యాన్ బేసే... ఆయా టీమ్స్ కు బ్రాండింగ్. వీరి మ్యాచ్ విన్నింగ్సే... ఐపీఎల్ కు కాసుల వర్షాలు. వీళ్లను చూడటానికే జనాలు స్టేడియాలకు వస్తారు. కోట్ల మంది హట్ స్టార్, జియో వంటి సబ్ స్క్రిప్షన్ తీసుకుంటారు. అలాంటిది... ఈ సీజన్ లో వీరేవరు కెప్టెన్సీ చేయట్లేదు. ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram