Nara Lokesh on CM Jagan Siddam Sabha | జగన్ సిద్ధం సభలపై నారా లోకేశ్ సెటైర్లు | ABP Desam
11 Mar 2024 01:12 PM (IST)
సీఎం జగన్ సిద్ధం సభలపై నారా లోకేశ్ సెటైర్లు వేశారు. జనాలు రాక సభలను నింపేందుకు బాహుబలి రేంజ్ లో గ్రాఫిక్స్ చేస్తున్నారంటూ పంచ్ లు విసిరారు.
Sponsored Links by Taboola