BJP TDP Janasena Alliance | పవర్ కోసం పొత్తులో పవన్ కళ్యాణే హీరోనా | ABP Desam

Continues below advertisement

AP Elections ను మరింత రసవత్తరంగా మార్చేలా పవర్ కోసం పొత్తులు ఖరారయ్యాయి. అధికార వైసీపీని గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతో మళ్లీ కలిసిన BJP TDP Janasena కూటమి సీఎం జగన్ లక్ష్యంగా పావులు కదపటం మొదలుపెట్టింది. కానీ ఈ కూటమి కట్టడానికి ఏకైక కారణం ఎవరు అంటే వినిపిస్తున్న పేరు పవన్ కళ్యాణ్..ఎందుకు అలాగా ఈ వీడియోలో చూసేయండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram