Nara Lokesh on Chandrababu Arrest : ఢిల్లీలో సత్యమేవజయతే దీక్ష తర్వాత నారా లోకేష్ | ABP Desam
నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ కు నిరసగా నారా లోకేష్ ఢిల్లీలో నిర్వహించిన సత్యమేవజయతే దీక్షను ముగించారు. అనంతరం మాట్లాడిన లోకేష్ తన తల్లిని భువనేశ్వరినీ అరెస్ట్ చేసేందుకు వైసీపీ ఆలోచిస్తుందన్నారు లోకేష్