Nara Lokesh on Chandrababu Arrest |చంద్రబాబుకు రిమాండ్ పై నారా లోకేశ్ ఎమోషనల్ ట్వీట్ | ABP Desam
తన తండ్రి ఎన్నడూ చేయని నేరానికి అన్యాయంగా రిమాండ్ చేయడం చూసి తన కోపం కట్టలు తెంచుకుంటోందని, రక్తం మరుగుతోందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆదివారం ట్వీట్ చేశారు.