Anil Kumar Yadav on Chandrababu Arrest| చంద్రబాబుకు రిమాండ్ పై అనిల్ కుమార్ యాదవ్ రియాక్షన్ | DNN
ABP Desam
Updated at:
11 Sep 2023 08:47 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఏపీలో టీడీపీకి బొందపెట్టే టైమ్ వచ్చేసిందని మండిపడ్డారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. చంద్రబాబు పాపం పండిందని, అందుకే బెయిల్ రాలేదని, జైలుకి వెళ్లారని అన్నారు. రేపో మాపో నారా లోకేష్ పాపం కూడా పండుతుందని చెప్పారు.