Nara Lokesh Met President of India : రాష్ట్రపతి భవన్ కు చేరిన చంద్రబాబు అరెస్ట్ అంశం | ABP Desam
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు నారా లోకేష్. టీడీపీ ఎంపీలు కేశినేనినాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రతో కలిసి రాష్ట్రపతి ద్రౌపదిముర్మును లోకేష్ కలిశారు.