Nara Lokesh Mangalagiri Tour : మంగళగిరి నియోజకవర్గంలో బాదుడేబాదుడు కార్యక్రమం | ABP Desam
Continues below advertisement
మంగళగిరి నియోజకవర్గంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. మంగళగిరి పట్టణం 22 వ వార్డు రత్నాలచెరువు ప్రాంతంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు.భావనాఋషి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.వర్షాల కారణంగా మగ్గాల్లోకి నీరు చేరి ఇబ్బంది పడుతున్న నేతన్నలను పరామర్శించి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు లోకేష్.
Continues below advertisement