Narendra Modi : పట్టువస్త్రంపై ప్రధాని చిత్రంతో నేతన్న ప్రతిభ | ABP Desam
ABP Desam
Updated at:
27 Jul 2022 08:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅగ్గిపెట్టెలో పట్టేంత చీరను తయారు చేసిన ఘనత మన నేత కార్మికుల సొంతం. అలాంటి నైపుణ్యానికి నిదర్శనంగా....తన ప్రతిభను చాటుకున్నాడు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ప్రాంతానికి చెందిన ఓ చేనేత కార్మికుడు.