Kurnool Airport | Very Small and Cute Airport in Andhra Pradesh | ABP Desam
కర్నూలు ఏయిర్ పోర్ట్ ను కర్నూలు డిస్ట్రిక్ హెడ్ క్వార్టర్ నుంచి 18 కిమి దూరంలో ఉన్న ఓర్వకల్ లో ఏర్పాటు చేశారు. ఇది నేహషనల్ హైవే 40కి పక్కనే ఉంటుంది. కర్నూలు నుంచి నంద్యాల వెళ్లే మార్గంలో దీన్ని చూడొచ్చుకూడా. 2013 లో సెంట్రల్ గవర్నమెంట్ 50 ఎయిర్ పోర్టు సేక్షన్ చేస్తే అందులో కర్నూలు ఒకటి. వెయ్యి ఏకరాల్లో ఈ ఏయిర్ పోర్ట్ ఏర్పాటు చేశారు. 2016 లో పర్మిసన్స్ వస్తే 2017లో పార్షియల్ ఓపెన్ అయ్యింది. ఇక 2021లో ఫుల్ ఫ్లెడ్జ్ గా ఫ్లయిట్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి చెన్నై, బెంగుళూరు, వైజాగ్ , హైదరాబాద్ వరకు ప్లైట్స్ రన్ అవుతున్నాయి. ఫ్యూచర్ లో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అతి చిన్న ఎయిర్ పోర్ట ఇది. దీన్నీ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ అని అంటారు. రన్ వే నుంచి నేరు గా మనం విమానాశ్రయంలోకి నడుచుకుంటూ వచ్చేయొచ్చు. అలాగే ఫైట్ ఎక్కాలంటే నడుచుకుంటూ వెళ్లి ఫ్లైట్ ఎక్కెయ్యొచ్చు.