మంగళగిరిలో ఇళ్ళు కోల్పోతున్న వారిని టీడీపీ నేత లోకేష్ భరోసా
Continues below advertisement
అధికారులు ఇష్టాను సారంగా అదికార పార్టి నాయకుల మాటలు విని పేదల ఇళ్ళను కూల్చేస్తే చూస్తూ ఊరుకొమని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.తమ ఇళ్లను కూల్చేస్తామంటున్నారని, 30 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం అంటూ మంగళగిరి వాసులు లోకేష్ కు ఫిర్యాదు చేశారు.తమకు న్యాయం చెయ్యాలంటూ తమ బాధని లోకేష్ కి చెప్పుకున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు న్యాయం పోరాటానికి సహాయం అందిస్తానని హామీ ఇచ్చిన లోకేష్.కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరగడంతో వ్యాపారాలు నడపడం కష్టంగా మారిందని తమ కష్టాన్ని లోకేష్ కు చెప్పుకున్నారు,స్దానిక దుకాణ యజమానులు.
Continues below advertisement