టిడిపి మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Continues below advertisement
తిరుపతి రూరల్ మండలం, అమ్మచేరువు వద్ద అమరావతి రైతుల భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు మాజీ మంత్రి , టీడీపీ నేత అమరనాథ్ రెడ్డి. రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేస్తే స్వాగతిస్తాం అన్నారు. అసలు రాయలసీమకు ఏం చేసారో చెప్పాలని ప్రశ్నించారు. సెక్రటరియేట్ వైజాగ్ లో కాకుండా రాయలసీమలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు.
Continues below advertisement