Nara Lokesh Leaves Chair Empty For Chandrababu: టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆసక్తికర ఘటన

Continues below advertisement

చంద్రబాబు ప్రజల మనిషని, ఆయన వారి సంక్షేమం కోసమే నిరంతరం పోరాడారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో లోకేశ్ కంటతడి పెట్టారు. ఈ సమావేశంలోనే చంద్రబాబు కోసం కుర్చీ ఖాళీగా వదిలేయడం వైరల్ గా మారింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola