Nara Lokesh Interview from Delhi : చంద్రబాబుకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్న లోకేశ్ | ABP Desam
Continues below advertisement
ఢిల్లీకి ప్రత్యేక విమానం లో వెళ్లిన లోకేష్..హస్తిన వేదికగా చంద్రబాబుకు జరిగిన అన్యాయాన్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా నేషనల్ మీడియా హౌసెస్ కు లోకేష్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
Continues below advertisement