Nara Lokesh in AP Inner Ring road Case |ముందస్తు బెయిల్ కోసంఅప్లై చేసుకున్న నారాలోకేశ్ కు ఎదురుదెబ్బ

Continues below advertisement

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో నారా లోకేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్పోజ్ చేసింది. విచారణకు సహకరించాలని నారా లోకేశ్ కు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram