CM Jagan Comments on Chandrababu | వాళ్లు కేజీ బంగారం ఇస్తామన్నా.. నమ్మవద్దంటూ జగన్ సూచన |
ABP Desam
Updated at:
29 Sep 2023 02:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఎన్నికల వేళ చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు అబద్దపు హామీలు ఇస్తారని.. వాటిని నమ్మకండి అంటూ సీఎం జగన్ జనాలకు సూచించారు. YSR వాహన మిత్ర నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. చంద్రబాబును తీవ్ర స్థాయిలో విమర్శించారు.