Nara lokesh Fire on Police : చంద్రబాబును కలిసేందుకు వెళ్లనివ్వని పోలీసులపై లోకేష్ ఫైర్ | ABP Desam
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడను ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేయటంతో యువగళం పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబును చూసేందుకు బయలుదేరిన లోకేశ్ ను పోలీసులు అడ్డుకోవటంతో ఆయన రోడ్డుపై బైఠాయించారు.