Police Reached For Chandrababu Arrest : నంద్యాల ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Continues below advertisement
నంద్యాలలో హైటెన్షన్ నెలకొంది. నంద్యాలలో చంద్రబాబు బస చేస్తున్న ఆర్కే ఫంక్షన్ హాల్ కు పోలీసులు భారీగా చేరుకోవటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి
Continues below advertisement